విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి - కురవి ఎస్సై

60చూసినవారు
విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి - కురవి ఎస్సై
కురవి మండలంలోని వివిధ గ్రామాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కురవి ఎస్సై సతీష్ మంగళవారం సూచించారు. విద్యార్థులను వ్యవసాయ బావుల వద్దకు చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. ఇట్టి విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్