బలపాల లో దొంగల హల్చల్

65చూసినవారు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు. పిట్టల మోహన్ రావు ఇంట్లో బుధవారం రాత్రి సమయంలో ఇంటి తాళాలు పగలకొట్టి బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం. 26 తులాల వెండి, 25 వేల నగదు దొంగిలించినట్టు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్