బొడ్రాయి తండాలో బడిబాట కార్యక్రమం

79చూసినవారు
బొడ్రాయి తండాలో బడిబాట కార్యక్రమం
డోర్నకల్ మండలంలోని ఎంపీ యుపిఎస్ బొడ్రాయి తండాలో మంగళవారం బడిబాట కార్యక్రమంను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తుమ్మల వెంకటప్పయ్య, కాసుమారెడ్డి, సత్యనారాయణ, అబ్దుల్అజీజ్ పాల్గొన్నారు.