భగత్ సింగ్ స్ఫూర్తితో యువతరం ఉద్యమించాలి

70చూసినవారు
భగత్ సింగ్ స్ఫూర్తితో యువతరం ఉద్యమించాలి
పిడిఎస్యు ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయితండ గ్రామంలో స్వతంత్ర పోరాట యోధుడు భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర నాయకులు బానోత్ దేవేందర్ మాట్లాడుతూ. సుదీర్ఘంగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడ లాడించిన షహీద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్