అయినాపూర్: అర్హులైన ప్రతి వారికీ ఇందిరమ్మ ఇళ్లు

52చూసినవారు
అయినాపూర్: అర్హులైన ప్రతి వారికీ ఇందిరమ్మ ఇళ్లు
కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను శనివారం ఇంటింటికీ వెళ్లి పరిశీలించినట్లు మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి అన్నారు. గూడు లేని పేదలకు, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని వారు తెలిపారు. ఇందులో ఇటువంటి అపోహలు ఉండవని తెలియజేస్తూ ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమ ధ్యేయంగా ముందుకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్