నిబంధనల మేరకు బక్రీద్ పండుగను నిర్వహించాలి

58చూసినవారు
నిబంధనల మేరకు బక్రీద్ పండుగను నిర్వహించాలి
రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్, సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు అనిమల్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మంగళవారం ఈ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి జంతుబలులు జరగకుండా ఉండేందుకు డీసీపీ సీతారాం, ఏసీపీ అంకిత్ కుమార్ శంఖ్వార్ లతో కలిసి జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులు, ముస్లిం పెద్దలతో చర్చలు జరిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్