చేర్యాల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలు

79చూసినవారు
చేర్యాల: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనంపై వెళుతూ చేర్యాల మండలం కొత్తూరు (సి) గ్రామానికి చెందిన దారం శ్రీను (27) తీవ్ర గాయాలపాలయ్యారు. బుధవారం
తమ స్వగ్రామం కొత్తూరు (సి) నుండి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళుతుండగా కురవి శివారు నర్సరీ దగ్గర ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడని, అంబులెన్స్ లో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారని స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్