చేర్యాల: యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ

58చూసినవారు
చేర్యాల: యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ
ఈ నెల 28, 29, 30న నల్గొండలో జరిగే తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలను విజయవంతం చేయాలని టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యాయులు చిర్ర యాదగిరి, కొడిపల్లి ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. చేర్యాల మండలంలోని ఉన్నత పాఠశాల మండల విద్యాధికారి రచ్చ కిష్టయ్య మంగళవారం మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, సత్యనారాయణ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్