చేర్యాల: మున్సిపల్ సమావేశంలో పలు తీర్మానాలు

67చూసినవారు
చేర్యాల: మున్సిపల్ సమావేశంలో పలు తీర్మానాలు
చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో రిపేర్ కు వచ్చిన రోడ్లను మరమ్మతులు చేసేందుకు తీర్మానించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్, నీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు రోడ్ల మరమ్మతులపై సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్