హుస్నాబాద్ నుండి జనగామకు దెబ్బతిన్న రహదారులు

1857చూసినవారు
హుస్నాబాద్ నుండి జనగామకు దెబ్బతిన్న రహదారులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తరిగొప్పుల మండల కేంద్రంలోని ఇటీవల నిర్మించిన అండర్ కల్వర్టు వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని స్థానిక తహసీల్దార్ హరి ప్రసాద్, సిఐ నాగబాబు, ఎస్సై నరేష్, సర్పంచ్ ప్రభుదాస్ తో కలిసి మంగళవారం సందర్శించారు. రోడ్లు తెగుతుండటం కారణంగా హుస్నాబాద్ నుండి జనగామకు వేళ్ళు దారులను మూసివేశారు. జనగామకు వెళ్ళే ప్రయాణికులు నర్సాపూర్, మరియపూర్ మీదుగా వెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్