దేవరుప్పుల: చిన్నమడూరు ప్రభుత్వ పాఠశాలకు భారీ విరాళం

63చూసినవారు
దేవరుప్పుల: చిన్నమడూరు ప్రభుత్వ పాఠశాలకు భారీ విరాళం
What: జనగాం జిల్లా దేవరుప్పుల మండలం చిన్నమడూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు ఎన్ ఆర్ ఐ హనుమాండ్ల రాజేందర్ రెడ్డి 1 లక్ష రూపాయలను విరాళాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో శనివారం అందించారు. హనుమాoడ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా అందించిన ఈ విరాళాన్ని పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం కొరకు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్