జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ ప్రైవేట్ కళాశాల హాస్టల్ లో గురువారం రాత్రి పలువురు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాగా
10 నుండి 15 మంది విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. వారిని వెంటనే
ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో హస్టల్లో నాణ్యత గల
వంటలు చేయించడంలో యాజమాన్యాల నిర్లక్ష్యం పట్ల విద్యార్థి సంఘాలు యాజమాన్యం పై మండిపడుతున్నారు.