ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

58చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని ఐకెపి నిర్వహకులు తెలిపారు. గురువారం జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్