జనగాం: ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

50చూసినవారు
దివ్యాంగుల హక్కుల చట్టం - 2016 ప్రకారం వైకల్య లక్షణాలు 5 నుంచి 21 కి పెంచారని, జిల్లాలో ప్రజావాణిలో దివ్యాంగులకు 12: 30 నుంచి 1 వరకు సమయాన్ని కేటాయిస్తున్నట్లు జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్