జనగామ: ఎస్ఐ కు తప్పిన ప్రమాదం

82చూసినవారు
జనగామలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ లో ఆదివారం అపశృతి చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్ నుండి వరంగల్ కు వెళ్తున్న నేపథ్యంలో జనగామ మండలం పెంబర్తి ఆర్చి వద్ద జనగామ ఎస్ఐ చెన్నకేశవులుఎస్కార్ట్ కల్పించారు. ఎస్ఐ చెన్నెకేశవులు వాహనానికి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ లోని ఓ వాహనం వెనుకనుండి తగిలేలా రావడంతో ఎడమవైపు కు తిప్పిన ఎస్ఐ డ్రైవర్,
దీంతో అదుపుతప్పి ఎస్సై వాహనం ఎడమవైపు రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఎస్సై చెన్నకేశవులకు, డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్