జనగామ: జిల్లా కేంద్రంలో వీఆర్ఏల ఆందోళన

54చూసినవారు
జనగామ జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 81 ప్రకారం ప్రభుత్వం మిగిలిన 3797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. 61 సంవత్సరాలు పై బడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన లో జిల్లా కు చెందిన పలువురు విఆర్ ఏ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్