జనగాం: ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగాలి: కలెక్టర్

56చూసినవారు
జనగాం: ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా కొనసాగాలి: కలెక్టర్
రబీ సీజన్ కు సంబంధించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. రబీ సీజన్ కి సంబందించి ధాన్యం కొనుగోలుపై శనివారం కలెక్టరెట్ లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్