బిజెపి పార్టీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని ఖండిస్తూ మంగళవారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు బిజెపి నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులకు అడ్డుకున్నారు. బిజెపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా. మారడంతో ఆందోళనకాలను పోలీసులు చెదరగొట్టారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూబిజెపి కార్యకర్తలు నిరసన తెలిపారు.