జనగాం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు

53చూసినవారు
జనగాం: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులు
బచ్చన్నపేట మండలోని కట్కూర్ లో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పుట్ట నర్సింహులు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి దిశగా మార్చారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ అధ్యక్షులు అభి మరియు కార్యకర్తలు శివ, వంశీ, అరుణ్, రా,జు అఖిల్, రమాకాంత్, అంజి, ప్రశాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్