కొమురవెల్లి: మల్లన స్వామి దేవాలయంలో కార్తీకమాస పూజలు

79చూసినవారు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాస ఆరంభాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విశేష అర్చన చేసి శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయించారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆగమ పాఠశాల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్