పాలకుర్తి: ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

63చూసినవారు
పాలకుర్తి: ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులతో స్థానిక శాసన సభ్యురాలు మామిడాల యశస్వినిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం ఈ సందర్భంగా ప్యాకేజ్-6 కింద ఉన్న పాలకుర్తి రిజర్వాయర్ మరియు చెన్నూరు రిజర్వాయర్ పనుల పురోగతిపై చర్చించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా సాగునీటి పరిస్థితి, పంటల సాగునీరు అందుబాటుపై అధికారులను ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్