కొమురవెల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా రామాంజనేయులు

66చూసినవారు
కొమురవెల్లి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా రామాంజనేయులు
కొమురవెల్లి మల్లన్నస్వామి ఆలయ నూతన కార్యనిర్వహణ అధికారిగా రామాంజనేయులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. రామాంజనేయులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటానని తెలిపారు. అందరి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో Aeo బుద్ధి శ్రీనివాస్, శ్రీరాములు, సురేందర్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్