చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని వినతి

62చూసినవారు
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ మనూ చౌదరికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ డివిజన్ కావడానికి అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ ఈ విషయమై సానుకూలంగా స్పందించారన్నారు. జేఏసీ ఛైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్