సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి

74చూసినవారు
సర్వే శాఖ పనితీరును మెరుగు పరుచుకోవాలి
జనగాం జిల్లా సర్వేశాఖ పనితీరుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా 486 సర్వే నంబర్ భూమిని సర్వే చేయవలసి ఉన్నందున పనులలో జాప్యం తగదని వేగవంతం వేసి అక్టోబర్ 21వ తేదీలోగా సర్వేలన్ని పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ సహాయసంచాలకులు మన్యం కొండ, ఉపసర్వే అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్