జనగాంలో గోడకూలి మహిళ మృతి

74చూసినవారు
జనగాంలో గోడకూలి మహిళ మృతి
జిల్లా కేంద్రమైన జనగాం మండలం వడ్లకొండ గ్రామంలో కూలి పనికోసం వచ్చి మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోడ నిర్మాణం కోసం పునాది తీస్తుండగా పక్కనే ఉన్న పాత గోడకూలి కూలీలకు తీవ్ర గాయాలైనట్లు, అందులో గుండె రమ(38) కు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందగా భర్త మల్లేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్