తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభంకానున్న నేపథ్యంలో
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు మామిడాల యశస్వినిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఈ సందర్భంగా పలువురు నియోజకవర్గ
కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని తన నివాసంలో యశస్వినిరెడ్డికి అభినందనలు తెలిపారు.