Jan 20, 2019, 15:01 ISTమౌనిక కి LOKAL తరపున పుట్టినరోజు శుభాకాంక్షలుJan 20, 2019, 15:01 ISTఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మౌనిక కి LOKAL తరపున హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రియమైన వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి మీ పూర్తి వివరాలను మాకు పంపించండి.స్టోరీ మొత్తం చదవండి
Oct 15, 2024, 06:10 IST/కోడిని తినేస్తున్న ఆవు.. షాకింగ్ వీడియోOct 15, 2024, 06:10 ISTఆవులు శాఖాహారులు అని అందరికీ తెలుసు. సాధారణంగా ఆవులు గడ్డి, మొక్కలు తింటాయి. అయితే ఓ ఆవు ఏకంగా కోడిని తింటున్నట్లు చూపించే వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్టు తెలుస్తోంది. ఆవు.. కోడి మెడను పట్టుకుని నములుతూ కనిపించింది. దానికి పాటు పక్కనే మరో కోడి చచ్చి పడి ఉంది. ఇది నాన్ వెజ్ ఆవు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.