మాజీ సీఎంకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు

54చూసినవారు
మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బిఅర్ఏస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు మంచి స్పందన లభిస్తోంది. వరంగల్, ఖమ్మం వెళ్ళే రహదారి తొర్రూర్ కు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్