మహబూబాబాద్ జిల్లాలో సోమవారం పండుగ పూట పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చి పోయారు. ఇంటి ముందు పని చేసుకుంటుండగా బైక్ పై వచ్చి మెడలో నుండి 5 తులాల అభరణాలు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు.