డోర్నకల్: నేడు ఎమ్మెల్యే పర్యటన

79చూసినవారు
డోర్నకల్: నేడు ఎమ్మెల్యే పర్యటన
నేడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ డోర్నకల్ మండలంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ నాయకులు రెడ్డబోయిన శంకర్ తెలిపారు. మధ్యాహ్నం 1. 30 నిమిషాలకు గొల్లచర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 2 గంటలకు చిలుకోడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్