మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఆదివారం జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శంకర్ కంటి ఆసుపత్రి నానక్ రామ్ గూడ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచితంగా పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్ చేపిస్తామని
పూర్తిగా అందత్వం ఉన్నవారికి హైదరాబాదులో చికిత్స అందించి యధావిధిగా వారిని కొత్తగూడ చేర్పిస్తామన్నారు.
ఆపరేషన్ చేసుకునే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.