మహబూబాబాద్: ఆటోతో వరి పంట పడుగు తొక్కుతున్న రైతు

83చూసినవారు
మహబూబాబాద్ సమీపంలో వరి పంట పడుగు తొక్కించడానికి ట్రాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం భూక్య హంజా అనే ఓ రైతు ఆటోతో పడుగు తొక్కుతున్నాడు. రైతులు పడుతున్న కష్టాలు చూడండి ఈ కష్టాన్ని అందరిక తెలిసేలా అందరికి తెలిసేలా చేయండి అని కోరారు. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సన్నకారు రైతులు ఇప్పటికీ పలు చోట్ల పాత హార్వెస్టింగ్ పద్ధతులను కొనసాగిస్తున్నారని అనడానికి ఇదొక నిదర్శనం.

సంబంధిత పోస్ట్