మహబూబాబాద్ లోని యశోద గార్డెన్ లో ఆదివారం జరిగిన మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలక మండలి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరైనారు. పాలక మండలి తో జరిగిన ప్రమాణ స్వీకారం లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో
ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్ లు పాల్గొన్నారు.