ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి

51చూసినవారు
మహబూబాబాద్ జిల్లా దంతాల పల్లి మండలం దొనకొండ గ్రామంలో ప్రమాద వశాత్తూ ట్రాక్టర్ కింద పడి బాలుడు సోమవారం మృతి చెందాడు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నారాయణ సతీష్ (16)అనే బాలుడు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో ప్రమాద వశాత్తూ అదుపు తప్పి ట్రాక్టర్ టైర్ కిందా పడి బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్