ఎస్సీ కార్పొరేషన్ నుండి ఉత్తమ ఉద్యోగులుగా వినాయక్, శృజన్

77చూసినవారు
ఎస్సీ కార్పొరేషన్ నుండి ఉత్తమ ఉద్యోగులుగా వినాయక్, శృజన్
ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అంగోత్ వినాయక్, కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శృజన్ లు ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. గురువారం ములుగులో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి సీతక్క చేతులమీదుగా వారు ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఉద్యోగులుగా అలా రావడం మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్