పోలీస్ ఉద్యోగులకు ఉత్తమ సేవా అవార్డు

68చూసినవారు
పోలీస్ ఉద్యోగులకు ఉత్తమ సేవా అవార్డు
ములుగు జిల్లా కేంద్రంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చేతులమీదుగా ఏఎస్సై రామచంద్ర నాయక్, రైటర్ ప్రసాద్ ఉత్తమ సేవా పథకం అవార్డును గురువారం అందుకున్నారు. వెంకటాపురం పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ నిజాయితీగా సేవలు అందించినందుకు గాను మంత్రి సీతక్క చేతులమీదుగా అవార్డు అందజేశారు.

సంబంధిత పోస్ట్