ములుగు జిల్లా కలెక్టరేట్ లో సోమవారం కలెక్టర్ దివాకర చేతులమీదుగా అనిమియా ముక్త్ వాల్ పేపర్లను ఆవిష్కరించారు. అక్టోబర్ 1 నుండి 19 ఏళ్ల పిల్లలలో రక్తహీనతను తగ్గించే బాధ్యత వైద్య శాఖ, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్లపై ఉందన్నారు. డిఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ. అంగన్వాడి పిల్లలలకు(1-5) రక్తహీనత ఉంటే ఐరన్ పోలిక్ సిరప్, పాఠశాలల పిల్లలలో(6-9) పింక్ ఐరన్ ఫోలిక్ మాత్రలు, 10-19సం. వారికి బ్లూ ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు.