నూగూరు వెంకటాపురం మండలంలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్

67చూసినవారు
నూగూరు వెంకటాపురం మండలంలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్
ములుగు జిల్లా నూగూగు వెంకటాపురం మండల పరిధిలోని ఎదిర, ఆలుబాక, వీరభద్రవరం, బెస్తగూడెం గ్రామాలలో తహశీల్దార్ వీరభద్రప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం హోమ్ ఓటింగ్ కార్యక్రమం నిర్వహించారు. 85 సంవత్సరాలపై బడిన వారు ఇద్దరు, వికలాంగులు ఐదుగురు పోస్టల్ ఓటింగ్ కు అప్లై చేసుకున్నారని తెలిపారు. అప్లై చేసుకున్న వారి ఇంటికి వెళ్లి హోమ్ ఓటింగ్ నిర్వహించినట్లు తహశీల్దార్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్