లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రం

56చూసినవారు
ములుగు జిల్లాలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని ఓ చిత్రకారుడు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాలలో ఆర్ట్ టీచర్ గా పనిచేస్తున్న దేవరాయ రమేశ్ అనే చిత్రకారుడు తన కళ నైపుణ్యంతో లీఫ్ కార్వింగ్ ఆర్ట్ ద్వారా రావి ఆకుపై డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆకుపై ఆయన చిత్ర పటాన్ని రూపొందించి ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్