రామప్పను సందర్శించిన జపాన్ దేశస్తులు

586చూసినవారు
రామప్పను సందర్శించిన జపాన్ దేశస్తులు
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామప్ప దేవాలయాన్ని శుక్రవారం జపాన్ దేశానికి చెందిన నోరికో కొనిషి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయ చారిత్రక శిల్పాలను పరిశీలించారు. అనంతరం వాటికి సంబంధించిన విషయాలను రామప్ప టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ద్వారా తెలుసుకుంటూ ఫోటోలు తీసుకున్నారు. రామప్ప ప్రాంగణంలో ఉన్న కేన్ మొక్కల్ని సైతం పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్