బిజెపి కొత్తగూడ మండల కార్యదర్శులుగా మధు, ప్రవీణ్

85చూసినవారు
బిజెపి కొత్తగూడ మండల కార్యదర్శులుగా మధు, ప్రవీణ్
ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల బిజెపి ప్రధాన కార్యదర్శులుగా తోటకూరి మధు, బోనాల ప్రవీణ్ చారిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శుక్రవారం జిల్లా అధ్యక్షుడు యాదగిరి మురళి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. బిజెపి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులకు పట్టం కట్టడం జరిగిందని, పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని అన్నారు. తమ ఎన్నికకు సహకరించిన జిల్లా, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్