ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన పూజారి దివ్య (30 ) పురుగుల మందు తాగి హత్మహత్య చేసుకుంది. క్షణికావేశంలో భర్త గొడవపడి ఆదివారం పురుగుల మందు తాగిన దివ్య రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిచ్చ పొందుతూ మంగళవారం మృతి చెందింది. దివ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.