ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసిన ములుగు జిల్లా నేతలు

75చూసినవారు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కలిసిన ములుగు జిల్లా నేతలు
మాజీ ఐపిఎస్ అధికారి, బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ములుగు జిల్లా నేతలు మంగళవారం కలిశారు. అనంతరం ములుగు జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాసేపు ప్రవీణ్ కుమార్ తో నేతలు చర్చించారు. ములుగు జిల్లా బిఆర్ఎస్ నాయకులు భూక్య జంపన్న, వీరబోయిన రాజేందర్ ముదిరాజ్, గుండారపు రాజు, చిర్ర మహేష్ గౌడ్, వేణు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్