ములుగు: హనుమాన్ విగ్రహ నిర్మాణ పనుల పరిశీలన

58చూసినవారు
ములుగు: హనుమాన్ విగ్రహ నిర్మాణ పనుల పరిశీలన
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో హనుమాన్ విగ్రహ ఏర్పాటు కోసం చేపట్టిన నిర్మాణ పనులను బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పరిశీలించారు. అనంతరం స్థానిక నేతలకు విగ్రహ నిర్మాణ పనులపై ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు గడదాసు సునీల్ కుమార్, మల్లా రెడ్డి, ప్రదీప్ రావు, తాడూరి రఘు, నర్సయ్య, రాంబాబు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్