వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాల్లో పోలీసులు హై అలర్ట్

50చూసినవారు
వెంకటాపురం, వాజేడు ఏజెన్సీ మండలాల్లో పోలీసులు హై అలర్ట్
ములుగు జిల్లాలో ఏజెన్సీలోని వెంకటాపురం, వాజేడు మండలాల్లో పోలీసులు హై అలర్ట్ ఏర్పాటు చేశారు. నేటి నుండి అక్టోబర్ 20 వరకు మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు జరగనున్నాయి. మావోయిస్టు పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిత్యం పోలీసులు వాహన తనిఖీలు, గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్