ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: ములుగు కలెక్టర్

56చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి: ములుగు కలెక్టర్
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి కలెక్టర్ నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ. రెవెన్యూ శాఖ -3, పెన్షన్లు -4, ఇందిరమ్మ ఇండ్లు-2, ఇతర శాఖలకు చెందిన-2, మొత్తం 11 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్