ములుగు జిల్లా కేంద్రంలో వర్షం

64చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంతో పాటు వెంకటాపూర్, గోవిందరావుపేట శుక్రవారం సాయంత్రం భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో పలు చోట్ల పిడుగులు సైతం పడ్డాయి. గత 10 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు, ప్రజలు వారివారి పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా నేడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్