ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

266చూసినవారు
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో తాహసిల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆగిరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించి మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని ఆదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్