ఫొటో స్టూడియోలో దొంగతనం: సిసి కెమెరా ఫుటేజ్ విడుదల

55చూసినవారు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని ఓ ఫొటో స్టూడియోలో గురువారం రాత్రి ఓ గుర్తు తెలియని యువకుడు చొరబడి కౌంటర్ లో ఉన్న రూ. 15 వేల రూపాయల నగదు దొంగతనంగా ఎత్తుకెళ్లాడు. దొంగతనం దృశ్యాలు షాపులో ఉన్న సిసి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో సిసి ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం బాధితుడు పసర పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు సిసి ఫుటేజ్ తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్