ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను శుక్రవారం తెలంగాణ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ దర్శించుకున్నారు. అనంతరం ఏటూరునాగారం ఐటిడిఏలో సెక్టార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 411 కోట్లతో కొత్త పథకాల అమలు పై అధికారులతో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ చర్చించారు.